‘తండేల్' బ్లాక్బస్టర్ సక్సెస్తో జోష్మీదున్నారు నాగచైతన్య. ఆయన కెరీర్లో వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటిన తొలి చిత్రమిది. ప్రస్తుతం చైతూ ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంలో నట
‘తండేల్'తో కెరీర్లో తొలిసారి వందకోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తాజా చిత్రంపై చైతూ మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. భారతీయ మూలాలు, ఫాంటసీ అంశాలు కలబోసిన కథాంశంతో ట్రెజర్ హంట�
నాగచైతన్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా తాలూకు షూటింగ్ బుధవారం మొదలైంది. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకా
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్నాడు. కొత్త సినిమా షూటింగ్లో మొదలుపెట్టాడు. కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ఇవాళ మొదలైంది.
టాలీవుడ్ (Tollywood) హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే కలుద్దాం అంటూ ఆస్పత్రి నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తో ఆనందంలో మునిగితేలుతున్నారు మెగా అభిమానులు.