గణపతి విగ్రహాన్ని(Ganesha idol) తీసుకెళ్తుండగా కరెంటు షాక్ (Electric shock)తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో వెలుగు చూసింది.
BRS | స్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందిన కీసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
Chinese manja | ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. చైనా మాంజా(Chinese manga) కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నిర్ణీత సమయానికి చేరుకునేలా బస్సు సర్వీసులను నడపాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్ తండా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్�
Kamareddy | కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy
Kamareddy | కామారెడ్డి(Kamareddy) జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు(BRS leaders), మున్సిపల్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్(Suspension) చేసింది.
Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిపైనే కుమారుడు, కుమార్తెలు దాడి చేశారు. బాధిత వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క
Minister Harish rao | భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పోర్టల్ గురించి త�
కామారెడ్డి : మద్యానికి బానిసైన ఓ భర్త ఆ మత్తులోనే భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపాడు. దారుణ ఘట�
కామారెడ్డి : తాడ్వాయి మండలం సంతాయిపేట వద్ద దాదాపు వందమందికిపైగా వాగులో చిక్కుకుపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షానికి భీమేశ్వర వాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో రైతులు, కూలీలు వాగు ఆవతల వైపు చ�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ బయటపడింది. ఈ ఏడాది మే 24వ తేదీన రచ్చబండ కార్యక్రమం సందర్భంగా తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు.. మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నా