నస్రుల్లాబాద్ మార్చ్ 28: నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందిన కీసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు నర్సింలు గౌడ్, అఫ్రోజ్, శంకర్, సాయిలు, గంగారాం అంజయ్య, బాలయ్య, భూమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Huge fire | గర్ల్స్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. బాల్కనీల నుంచి దూకిన విద్యార్థులు
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు.. వీడియోలు
TVK party | నటుడు విజయ్ పార్టీ కీలక సమావేశం.. ఆ అంశాలకు వ్యతిరేకంగా తీర్మానాలు