Kamareddy | ఆర్టీసీ బస్సుల కోసం లింగంపేటలో రోడ్డెక్కిన విద్యార్థులు
Kamareddy | కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy )లింగంపేట మండలం గాంధీనగర్లో విద్యార్థులు రోడ్డెక్కారు.
కామారెడ్డి : కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లా(Kamareddy )లింగంపేట మండలం గాంధీనగర్లో విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు(Students dharna) దిగారు.
గత కొన్ని రోజులుగా వచ్చిన బస్సుల్లో నిలబడేందుకు కూడా చోటు దక్కడం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వచ్చే బస్సులు కనీసం ఆపడం లేదని, స్కూల్కు ఆలస్యంగా వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

