కరెంట్ షాక్తో రైతు మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది.
ఎల్లారెడ్డి రూరల్, జూన్ 30: ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై బొజ్జ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగమాయిపల్లికి చెందిన రైతు పూజారి హనుమయ్య(62) ఆదివారం ఉదయం గ్రామశివారులోని తన పొలంలో నాటువేసేందుకు వెళ్లాడు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో పొలానికి సరిపోయేంత నీరు ఉండటంతో బోరు మోటర్ ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ స్విచ్ ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

