గద్వాల, జూన్ 24 : ఆర్డీఎస్లో మన వాటా 15.9 టీఎంసీలు ఉందని, అందులో చుక్క నీటిని కూడా వదులుకోమని జెడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటిక�
గద్వాల, జూన్ 23 : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్‌షెడ్డు, శ్మశానవాటిక పనులు జూలై మొదటి వారంలోగా వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శృతిఓఝా మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బుధవారం �
గద్వాల న్యూటౌన్, జూన్ 23 : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ సూచించారు. నూతనంగా జిల్లాకు వచ్చిన ప్రొహిబిషనరీ ఎస్సైలకు బుధవారం జిల్లా ప్రధాన పో�
అలంపూర్, జూన్ 23 : ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ యం మేరకు బుధవార
మానవపాడు, జూన్ 21 : అడవులను తలపించేలా విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని జాతీయ రహదారిపై అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మా�
గద్వాల, జూన్ 21 : ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్
అయిజ, జూన్ 19 : రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఎరుకలి జమ్మన్న (49) బైక్‌పై గద్వా�
పథకాలను సద్వినియోగం చేసుకోవాలిరైతువేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డిగండీడ్, జూన్ 16 : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎ మ్మెల్యే మహేశ్రె�
ధరూర్, జూన్ 15 : సీఎం కేసీఆర్ రైతురాజ్యం నిర్మించే నిర్మాతగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభివర్ణించారు. రైతుబంధు పథకం విడుదల సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాటు
మల్దకల్, జూన్ 15: హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు సిద్ధంగా ఉండాలని జెడ్పీ సీఈవో విజయనాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్ర�