సకల సౌభాగ్యాల కల్పవల్లి.. వరలక్ష్మీనేడు సామూహిక వ్రతాలుఉమ్మడి జిల్లాలో ఆలయాలు ముస్తాబునేడు వరలక్ష్మీ వ్రతంఆలయాల్లో సామూహిక వ్రతాలు వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమిక
అయిజ, ఆగస్టు 18 : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయిజ పట్టణంలోని ఒల్లూరుపేట, కోట్ల వీధి, మడ్డిగుంత కాలనీలతోపాటు భూంపురం, మేడికొండ, ఉత్తనూరు, పులికల్, ఉప్పల, బైనపల్�
ఆత్మకూరు, ఆగస్టు 18: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బంగారు శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్య�
గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీశ్గౌడ్ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతినివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు ఊట్కూర్, ఆగస్టు 18 : తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన సర్దార్ సర్వాయి పాప�
జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్ మూసాపేట, ఆగస్టు 17: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చక్రాపూర్‌లో మంగళవారం ఆయన పర్య�
ప్రభుత్వ విప్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి గద్వాల, ఆగస్టు15: జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అందరూ కంకణబద్ధులై పని చేయాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలంగాణ ఆణిముత్యం: ఎమ్మెల్యే అబ్రహం ఘనంగా సురవరం జయంత్యుత్సవాలు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలంగాణ ఆణిముత్యం: ఎమ్మెల్యే అబ్రహం
మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ రూ.13.54 కోట్లు విడుదల 68.400 కి.మీ. నుంచి 142 కి.మీ. వరకు కాల్వ, డిస్ట్రిబ్యూటరీ పనులు ఈఈ శ్రీనివాస్ వెల్లడి అయిజ, ఆగస్టు 13 : ఆర్డీఎస్కు మహర్దశ పట్టనున్నది. ప్రధాన కాలువ మరమ్మతు
పెండ్లయిన 69 రోజులకే భార్యను చంపిన భర్త వీడిన తిరుమలాయ కొండ హత్య మిస్టరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్ రతన్ అయిజ, ఆగస్టు 13 : పెండ్లయిన 69రోజులకే అనుమానం పెనుభూతమై భార్యను భర్త అంతమొందించిన ఘటన జోగుళాంబ గ
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం ప్రతి మంగవారం మంగళగౌరీ వ్రతాలు ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ బాలానగర్/గద్వాలటౌన్, ఆగస్టు 8: శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఆధ్మాతిక్మకమే. సోమవారం నుంచి నెల రోజులపాటు ఆధ్యాత్మిక వాతావర
వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చ�
పాన్‌గల్, ఆగస్టు 2 : ఎంజీకేఎల్ఐ, భీమా కెనాల్స్, వ్యవసాయ బావుల ఆయకట్టు కింద అన్నదాతలంతా బీజీగా ఉన్నారు. పంటసీజన్లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగుకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకప్పుడు సాగునీరులేక బీడువారి�