Home
job calender
job calender
-
"BRSV | నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్.. అక్టోబర్ 29న బీఆర్ఎస్వీ నిరసన"
1 month agoBRSV | ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు మండిపడ్డారు."Assembly Session | అసెంబ్లీని ముట్టడించిన నిరుద్యోగులు.. గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నం"
2 months agoAssembly Session | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు అసెంబ్లీని ముట్టడించార"KTR | మనం కలిసి కొట్లాడుదాం.. చనిపోయి సాధించేదేం లేదు.. యువత ధైర్యంగా ఉండాలి.. వేణుకు ఫోన్లో కేటీఆర్ పరామర్శ"
3 months agoKTR | బతికుండి పోరాడుదామని, చనిపోయి సాధించేదేమీ లేదని ఖమ్మం నిరుద్యోగ యువకుడు వేణుకుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు."Groups Aspirant | గ్రూప్స్ నోటిఫికేషన్ రావట్లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ నోట్..!"
3 months agoముదిగొండ, ఆగష్టు 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్స్ నోటిఫికేషన్ రావడం లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదిగొండ మండలంలో కలకలం రేపింది."KTR | జాబ్ క్యాలెండర్‌కు నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు మాత్రం సై సై అంటున్నరు : కేటీఆర్"
4 months agoKTR | అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ..? �"Aspirats Adda | ఆస్పిరెంట్స్ అడ్డా.. జాబ్ నోటిఫికేషన్ రాక ఛాయ్‌వాలాగా మారిన నిరుద్యోగి"
7 months agoAspirats Adda | ఆ యువకుడి పేరు రమావత్ శంకర్‌నాయక్. తండ్రి లేని అతడు.. అన్నీ తానై పెంచిన తల్లి కష్టార్జితంతో ఎంఏ వరకూ చదివాడు. పోలీస్ శాఖలో ఎస్సై కావాలని కలలుగన్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ గత ఐదేండ్లుగా తన కలను నెరవేర�"Job Calender | ఈ బడ్జెట్లోనూ ప్రస్తావన లేని జాబ్ క్యాలెండర్.. 2 లక్షల ఉద్యోగాలు ఉత్తమాటే!"
8 months agoJob Calender | జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత కల్పించి ఏటా 2లక్షల ఉద్యోగాలిస్తాం.. యువతకు నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మళ్లీ మోసం చేసింది."Unemployees | నిరుద్యోగుల కదనభేరి.. రేపు భారీ ప్రదర్శన.. 13న టీజీపీఎస్సీ ముట్టడి"
8 months agoUnemployees | ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అభాసుపాలయ్యింది."KTR | తెలంగాణలో రిక్రూట్మెంట్ జీరో.. మాట తప్పిన సీఎం ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు: కేటీఆర్"
9 months agoKTR | తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నార�"Job Calender | భోగిమంటల్లో జాబ్ క్యాలెండర్.. రేవంత్ సర్కార్‌పై నిరుద్యోగుల ఆగ్రహం"
10 months agoJob Calender | రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా మరో రెండేండ్లపాటు ఉద్యోగాల భర్తీపై ఆశలు వదలుకోవాల్సిందేనని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలకు ఎగనామం పెట్టే�"Ashok Nagar | అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా.. పోలీసులు మోహరించినా వెనక్కి తగ్గని యువత"
10 months agoAshok Nagar | రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం కూడా నిరుద్యోగుల నిరసనలు కొనసాగాయి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, దిల్సుఖ్నగ�"Harish Rao | రేవంత్.. అశోక్‌నగర్ వెళ్లే దమ్ముందా: హరీశ్‌రావు"
10 months agoHarish Rao | ‘సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డికి అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా?.. వేలాదిమంది పోలీసుల బందోబస్తు మధ్య థియేటర్‌కు వెళ్లేందుకు సమయం ఉందిగానీ, నిరుద్యోగులను కల"Harish Rao | సినిమా థియేటర్‌కు వెళ్లిన రేవంత్‌కు.. అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా.. హరీశ్‌రావు సవాలు"
10 months agoHarish Rao | సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు సెటైర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ ల"KTR | నిరుద్యోగులపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్"
10 months agoKTR | హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిన్న నిరుద్యోగ విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్లు ఏవీ అని నిలదీసినందుకు నిరుద్యోగులన�"Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో టెన్షన్ టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు"
10 months agoHyderabad | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్ర�తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















