భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి ’ పథకం ఎంతో మందికి ప్రయోజనకరంగా మారిందని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.