KCR | బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేస�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన పదవికి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ అందజేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చ�
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వ�
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం తన గురువు జైశెట్టి రమణయ్య సార్‌ను కలిశారు. జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
KCR | జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య ఇంటికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురు
ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల ఆదివారం రాత్రి జన జాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటుచూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు.