సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు.. కివీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో కివీస్ 9 పరుగుల తేడాతో విండీస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలున్న సిరీస్‌లో కివీస�
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ ఇంగ్లండ్ సిరీస్‌కు దూరం కానున్నాడు. వెన్నుముక గాయం తిరగబెట్టడంతో అతను సిరీస్ నుంచి వైదొలిగాడు. ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ కూడా మొదటి టెస్టుకు అందుబాటులో �
వన్డేల్లో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ షఫిహుల్ ఇస్లా