Cincinnati Open : వింబుల్డన్ రన్నరప్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరో టైటిల్ సాధించాడు. సిన్సినాటి ఓపెన్ (Cincinnati Open)లో ఛాంపియన్‌గా నిలిచి ఈ ఏడాది ఆరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న అరీనా సబలెంకకు ఇటాలియన్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సబలెంక.. 4-6, 3-6తో కిన�
మహిళల టెన్నిస్ సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న టాప్ సీడ్స్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరీనా సబలెంక (బెలారస్) రెండు వారాల తర్వాత మరోమారు మట్టికోర్టుపై అమీతుమీ తేల్చుకోనున్నారు.
Novak Djokovic | ప్రపంచ నంబర్ వన్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇటలీలోని రోమ్ (Rome)లో జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్‌లో అతడి తలపై వాటర్ బాటిల్ (water bottle) పడింది.