టెహ్రాన్‌లోని డజనుకుపైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని, 120కిపైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది.
Russia: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులను రష్యా ఖండించింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలను టార్గెట్ చేయడం ఆమోదయోగ్యం కాదు అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
Israel | పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది.
Israel attacks | గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 36 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
Israel attacks | రఫా (Raffah) నగరంలో ఇజ్రాయెల్ (Israel) ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయ