ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌కు లోక్‌సభ బుధవారం మూజవాణి ఓటుతో ఆమోదించింది. దీంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రూ.1.8 లక్షల కోట్ల బడ్జెట్‌ను కూడా దిగ
Budget 2024 Live Updates | కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు.
నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గ�
Parliament | 17వ లోక్‌సభ చివరి సమావేశాలు (Parliament) జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) ఏర్పాటు చేసింది.
Parliament session | ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్‌ను ( interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) శుక్రవారం ప్రకటించారు.