Anand Mahindra | మధ్యంతర బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు
Anand Mahindra : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు.
Anand Mahindra : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. బడ్జెట్‌పై మనం ఎప్పుడూ అసహజ రీతిలో భారీ ఆశలు పెట్టుకుంటామని, భారీ విధాన మార్పులకు బడ్జెట్ ఒక్కటే వేదిక కాదని, ఇలాంటి మార్పులు ఏడాది పొడవునా ఇతర సందర్భాల్లోనూ ఉంటాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
బడ్జెట్ చుట్టూ మనం డ్రామాను కరియేట్ చేస్తుంటామని, కీలక విధాన ప్రకటనలపై అంచనాలు పెంచుతుంటామని తాను చాలా ఏండ్లుగా చెబుతున్నానని ఆనంద్ మహీంద్ర గుర్తుచేశారు. బడ్జెట్లో చక్కటి ఆర్ధిక ప్రణాళికతో ముందుకెళుతున్నారని ప్రశంసలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆనంద్ మహీంద్ర స్వాగతించారు.
బడ్జెట్లో పలు సానుకూల అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు బడ్జెట్లలో ఉండే జనాకర్షక పధకాలకు చోటు కల్పించకపోవడం ప్రశంసనీయమని అన్నారు. ఈ విధానం మున్ముందు కొనసాగాలని ఆకాంక్షించారు. సౌభాగ్య భారత్ దిశగా ఇక మనం అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు.
Read More :
Nirmala Sitharaman: 2047 నాటికి వికసిత్ భారత్: మంత్రి నిర్మలా సీతారామన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

