అంటూ స్థిత ప్రజ్ఞత్వాన్ని ప్రబోధించిన ఆధునిక వేమన డాక్టర్ టీవీ నారాయణ. ఆయన 1925 జూలై 26న హైదరాబాద్లోని బొల్లారంలో తక్కెళ్ల నరసమాంబ-వెంకయ్య దంపతులకు జన్మించారు. నిరంతర అధ్యయనం, నిష్కళంక జీవన విధానాన్ని అలవ
KTR: రామోజీ రావు మృతి పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి అన్నారు. స్వయంకృషితో ఎదిగారన్నారు. రామోజీ జీవితం స్పూర్తిదాయకమైందన్నారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిప�
సైకిల్పై ఇంటింటికీ తిరిగి వాషింగ్ పౌడర్ అమ్మిన వ్యక్తి ఇవాళ రూ.23 వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి అధిపతి. గ్రామీణులు, మధ్య తరగతి కస్టమర్లే లక్ష్యంగా ఆయన రూపొందించిన టీవీ ప్రకటనలు, మార్కెటింగ్ వ్యూ
68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈసారి జాతీయ పురస్కారాల కోసం 50 విభాగాల్లో 30 భాషల్లోని 450 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో 300 ఫీచర్ ఫిల్మ్స్ కాగా...150 నాన
మిథాలీ రాజ్ ఓ ధిక్కారం. పురుష ప్రపంచంలో.. స్త్రీగా తానేమీ తక్కువ కాదు. గట్టిగా మాట్లాడితే.. ఓ అడుగు ఎక్కువేనని చెప్పిన ఆత్మనిబ్బరం. మిమ్మల్ని లేడీ సచిన్ అనవచ్చా? అని అడిగిన ఓ రిపోర్టర్కి.. ‘సచిన్ను మేల్
ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�
నేటి బాలలే రేపటి పౌరులు..అందుకే చిన్నతనంలోనే వాళ్లకు కొన్నింటిని నేర్పిస్తే వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. ఆటోమేటిక్గా వాళ్లు ఉన్నతస్థితికి వెళ్లిపోతారు అంటున్నారు ప్రముఖ వి