నేటి బాలలే రేపటి పౌరులు..అందుకే చిన్నతనంలోనే వాళ్లకు కొన్నింటిని నేర్పిస్తే వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. ఆటోమేటిక్గా వాళ్లు ఉన్నతస్థితికి వెళ్లిపోతారు అంటున్నారు ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్. మరి ఆయన చెప్పిన బెస్ట్ పేరెంటింగ్ టిప్స్ ఏంటో చూద్దాం..