ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివాన్, రమిత, శ్రేయా అగర్వాల్‌తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది.
భారతదేశంలో పురుషుల క్రికెట్‌కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్‌కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
వర్సెస్టర్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌గా స్మృతి మంధాన తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడామె తన ఫీల్డింగ్‌తోనూ చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది
భారత మహిళల జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అమ్మాయిల జట్టు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్‌లోని