డే/నైట్ టెస్టు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు: మంధాన

భారత మహిళల జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అమ్మాయిల జట్టు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్‌లోని వాకా మైదానంలో డే/నైట్ ఆడనుంది. పురుషుల డే-నైట్ టెస్టు మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు, ఏదో ఒకరోజు నేను ఇలాంటి అనుభూతి పొందే సమయం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ప్రస్తుతానికి నేను మాత్రమే అని చెప్పడం తప్పవుతుంది. ఇప్పడు ఆ మధురానుభూతులను భారత జట్టు ఆస్వాదించగలదని మంధాన పేర్కొంది. త్వరలో ఇంగ్లాండ్ టూర్లో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఆరేండ్ల తర్వాత మంధాన మొదటి టెస్టు మ్యాచ్ ఆడబోతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

