Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
భారత మహిళల జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అమ్మాయిల జట్టు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్‌లోని