బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం సిల్హెట్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది.
బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో విజయం. సిల్హెట్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 19 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో గెలిచింది.
భారత మహిళల జట్టు వరుసగా రెండో పరాజయంతో టీ20 సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో మన అమ్మాయిలు.. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
IND vs BAN | సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. మొదట స్పిన్నర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే.. ఆనక కెప్టెన్ హర్మన్‌ప్రీత్
Indian Women Cricket Team | చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన పోరులో భారత్ సూ�
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి టాప్-2లో ఉన్న ఆస్ట్రేలియా, భ�
ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్ లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టబోత�