Indian Women Cricket Team | చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన పోరులో భారత్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. తద్వారా 1-1తో సిరీస్ సమం చేసింది. మొదట కంగారూలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన వీర విహారం చేయడంతో నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. సూపర్ విక్టరీతో జట్టుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. అభిమానులతోపాటు.. మాజీ క్రికెటర్లు ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్, వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు, బీసీసీఐ కార్యదర్శి జైషా తదితరులు మహిళల జట్టును అభినందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సరిగ్గా 187 పరుగులే చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (49 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ (34; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21; 2 ఫోర్లు, ఒక సిక్సర్), రిచా ఘోష్ (13 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు.
What a match it was! 🔥
Heartiest congratulations to the entire team 🥳
Super proud of you @mandhana_smriti & @13richaghosh. You totally nailed it ❤️#INDvsAUS #TeamIndia #SuperOver pic.twitter.com/VDxsXnSfri— Jhulan Goswami (@JhulanG10) December 11, 2022
Congratulations to #TeamIndia 🇮🇳 on a phenomenal victory in the Super Over in the 2nd T20I against Australia. Big thanks to the 45,000 fans at the DY Patil Stadium who witnessed this epic contest. This is a great advert for women's cricket in India. 3 more games to go! #INDvsAUS pic.twitter.com/OrXZbrf391
— Jay Shah (@JayShah) December 11, 2022
What a wonderful game in front of a packed DY Patil stadium and a top effort by the Indian girls to beat Australia. Smriti Mandhana was spectacular and Devika and Richa Ghosh were brilliant in the end. A cracker of a super over. #IndvsAus pic.twitter.com/FP6xwYHhUs
— VVS Laxman (@VVSLaxman281) December 11, 2022
What a great advertisement for the game of cricket! @mandhana_smriti was brilliant with the bat and @13richaghosh finished off the innings in style while @OfficialDevika held her nerve to level the scores. India’s first super over ended up in a super thriller! Well done girls. pic.twitter.com/hDW9ihkQ8Z
— Mithali Raj (@M_Raj03) December 11, 2022
What a match @BCCIWomen 👏 Well played in a super over. And super innings @mandhana_smriti 🇮🇳
— Mohammed Siraj (@mdsirajofficial) December 11, 2022
Absolute QUEEN 🙏🏻✨
What a win for 🇮🇳! #INDvAUS #INDWvAUSW #SuperOver #SmritiMandhana pic.twitter.com/mUXF7PShSp
— Punjab Kings (@PunjabKingsIPL) December 11, 2022