Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్‌లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది.
Indian Military: భారత్‌కు చెందిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలను భారతీయ సైన్యం ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ మిలిటరీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
తమపై భారత్ సైనిక దాడి అనివార్యమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం దౌత్యపర�
మాల్దీవులలోని భారత సైన్యంలో దాదాపు 25 మంది సోమవారం స్వదేశానికి బయల్దేరారు. మాల్దీవులకు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ కార్యకలాపాలను వీరు నిర్వహించేవారు.
Mohamed Muizzu | భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ద్వీపదేశమైన మాల్దీవ్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరింది. భారత వ్యతిరేక ధోరణి�
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత ఆర్మీ అధ్యయనం చేస్తున్నది. ఈ వార్ నుంచి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవడంపై దృష్టిసారించింది. జాతీయ భద్రతా ప్రణాళికదారులు ఈ మేరకు భారత ఆర్మీ ప్రధాన కార్యాలయ�
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా చైనా నిలిచింది. మిలిటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ చేసిన అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. భారీ బడ్జెట్లు కేటాయించినా కూడా ఈ �