Indian economy : ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్‌లో వెళ్తోందని మంత్రి నిర్మల తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం రెండింతలు అయినట్లు చెప్పారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారిపోతున్నట్టు ఆర్థిక సర్వే బయటపెట్టింది. పట్టు తప్పుతున్నదని, కట్టు వీడుతున్నదని అది హెచ్చరికలు పంపింది.
YouTube | భారత జీడీపీలో యూ-ట్యూబ్ క్రియేటర్లు రికార్డు సృష్టిస్తున్నారు. 2021లో రూ.10 వేల కోట్ల ఆదాయం సర్కార్‌కు రాగా, 7.5 లక్షల ఉద్యోగాలు లభించాయి.
రెండు సమాన గీతల్లో ఒకదాన్ని సగం చెరిపేస్తే.. రెండోది ఏమీ చేయకుండానే పెద్ద గీత అయిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటం కూడా అచ్చం అలాగే జరిగింది.
హైదరాబాద్: గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు �
డాలరు మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 80కి పడిపోయింది. గురువారం రాత్రి ఈ కరెన్సీ ఆఫ్‌షోర్ మార్కెట్లో 80.22 కనిష్ఠాన్ని తాకింది. అయతే ఇదే రోజున ముంబైలోని ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫార�
హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్‌బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంక�
ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ముంబై, జూన్ 30: ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో పయనిస్తున్నదని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. అయిత�
మోదీ సర్కారు పాలనలో ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులపై పెను భారమే పడుతున్నది. గడిచిన ఇరవై ఏండ్ల నుంచి గమనిస్తే ప్రస్తుతం ప్రతీదాని రేటు పైపైకే పోయింది. ద్రవ్యో�
దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్త�
దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శించారు. ఆర్థిక విధానాలను వెంటనే మార్చాలని ఆయన సూచించారు. ప్రపంచ, దేశీయ పరిణామాలను లెక్కల�
దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నపలంగా వచ్చే సానుకూలమైన మార్పులే సంస్కరణలు. ప్రపంచవ్యాప్తంగా కాలానుగుణంగా తమ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేసుకొన్న అనేక దేశాలు ప్రస్తుతం అగ్రరాజ్యాలుగా,