కార్డిఫ్ : ఇంగ్లండ్‌తో జరిగిన మహిళల తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 18 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ క్రికెట్ ప్రేమికుల్ని తెగ అట్రాక్ట్ చేసింది. లాంగ్ ఆఫ్ బౌం�
క్రికెటర్లకు ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకే రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుంటారు. అయితే, ఇటీవల ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్‌రైనా నాన్‌స్టాప్ ఎక్సర్సైజ్ వీడియో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్టు బ్యాట్స్‌మన్ హనుమ విహారి అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శ్రమిస్తున్న విహారి ఆదివారం
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్ | భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది.