సూపర్‌కప్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగుతున్నది. గురువారం హెచ్ఎఫ్సీ, ఈస్ట్ బెంగాల్ మధ్య ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరు 3-3తో డ్రాగా ముగిసింది.
సూపర్‌కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సూపర్‌లీగ్ మాజీ విజేత హైదరాబాద్ ఎఫ్‌సీ తమ తొలి మ్యాచ్ లో 2-1తో ఐజ్వాల్ ఎఫ్‌సీపై గెలిచి శుభారంభం చేసింది. 17వ నిమిషంలో జోయల్ జోసెఫ్ హైదరాబాద్‌కు బోణీ చేశాడు.
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కొనసాగుతున్నది. వరుస విజయాలతో ఇప్పటికే టేబుల్ టాపర్‌గా ఉన్న హైదరాబాద్.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-2తో ఒడిశా ఎఫ్‌సీని చ�