హైదరాబాద్, ఆట ప్రతినిధి: రానున్న ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) కొత్త కోచ్‌లతో బరిలోకి దిగనుంది. ఇన్ని రోజులు కోచ్‌గా పనిచేసిన మనాలో మార్వెజ్ వైదొలుగడంతో అతని స్థానంలో తంగ్బోయ్ సింగ్టోను చీఫ్ కోచ్‌గా, కోనార్ నెస్టర్, షమీల్ సహాయక కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.