హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas reddy) సస్పెండ్ (Suspention) అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీచేశారు.
CP Anand | అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై కసరత్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వినాయక విగ్రహాల నిజ్జనానికి ప్రత్యేక వ్యవస్థ : సీపీ అంజనీకుమార్ |వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను వినియోగించనున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. �
మాజీ డీజీపీ| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజల అవగాహన నిమిత్తం మంగళవారం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పౌరులు మాస్కులు ధరించడం, భౌతికదూరం