Narayanagud CI | విధుల్లో నిర్లక్ష్యం.. నారాయణగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas reddy) సస్పెండ్ (Suspention) అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas reddy) సస్పెండ్ (Suspention) అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీచేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హుక్కా పార్లర్లు (Hookah Parlours) యథేచ్ఛగా నడుస్తున్నప్పటికీ సీఐ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల టాస్క్ ఫోర్స్ రైడ్స్‌లో సీఐ శ్రీనివాస్ రెడ్డి తేటతెల్లం కావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

