నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas reddy) సస్పెండ్ (Suspention) అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీచేశారు.