వినాయక విగ్రహాల నిమజ్జనానికి జ్జనానికి ప్రత్యేక వ్యవస్థ : సీపీ అంజనీకుమార్
వినాయక విగ్రహాల నిజ్జనానికి ప్రత్యేక వ్యవస్థ : సీపీ అంజనీకుమార్ |వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను వినియోగించనున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి పోలీసుల ఏర్పాట్లు

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను వినియోగించనున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సారి నిమజ్జనానికి ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టమ్ వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి ట్యాంక్‌బండ్‌పై క్రేన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్టీఆర్ మార్గ్‌లో 12, పీపుల్స్ ప్లాజాలో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

