బీబీ కా ఆలమ్ ఊరేగింపు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీకుమార్

హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం బీబీ కా ఆలమ్ ఊరేగింపు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారులతో కలిసి సీపీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఊరేగింపును పర్యవేక్షించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర పోలీసు అధికారులతో కలిసి అంజనీ కుమార్ బీబీ కా ఆలమ్కు దట్టి సమర్పించారు. ఊరేగింపుకు నగర పోలీసులు విస్తృత ఏర్పాటు చేశారు. ప్రజల సంరక్షణార్థం ర్యాపిడ్ యాక్షన్ బలగాలతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో మోహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

