దర్భంగా పేలుడుపై విచారణ : సీపీ అంజనీ కుమార్
దర్భంగా పేలుడుపై విచారణ : సీపీ అంజనీ కుమార్ | దర్భంగా పేలుడుపై విచారణ : సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ : బిహార్ దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. సెంట్రల్ ఏజెన్సీ, నగర పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు నిందితున్ని సీపీ మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆటో డ్రైవర్ అజి అలీ హత్య కేసులో అతని స్నేహితుడే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. స్నేహితులివురి మధ్య మనస్పర్థ కారణంగా గొడవ జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే అజి అలీని అతని స్నేహితుడు మహమ్మద్ ఇర్ఫాన్ హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. మరో వైపు నకిలీ విత్తనాలు, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
29.06.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
నిర్లక్ష్యం..‘నర’కమే!
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ.. క్యాన్సర్స్ ముందు జాగ్రత్తలు
నేడు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్టీఈ టాప్ కమాండర్
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు
ట్విట్టర్ ఇండియా చీఫ్‌కు మరో షాక్.. యూపీలో రెండో కేసు నమోదు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

