జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్టీఈ టాప్ కమాండర్
జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. | జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారని అధికారులు తెలిపారు.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో పాక్ ఉగ్రవాది, లష్కరే తోయిబా (ఎల్టీఈ)కు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ఉన్నాడు. భద్రతా దళాలు, స్థానిక పౌరులపై దాడులు జరిపి పొట్టన పొట్టుకున్న అబ్రార్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ జరుపగా.. అబ్రార్ తన ఏకే-47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచానని తెలిపాడు.
ఈ క్రమంలో ఆయుధాన్ని రికవరీ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఇంట్లో దాక్కున్న మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరుపడంతో అబ్రార్ సైతం కాల్పుల్లో మృతి చెందగా.. మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
29.06.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
నిర్లక్ష్యం..‘నర’కమే!
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ.. క్యాన్సర్స్ ముందు జాగ్రత్తలు
నేడు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

