నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం
నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సమావేశం మంగళవారం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ విధానంలో సమావేశం జరుగుతోంది.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సమావేశం మంగళవారం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ విధానంలో సమావేశం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ వర్చువల్ సమావేశం ఐడీలను సభ్యులకు పంపింది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 2021-22 సంవత్సరానికి సంబంధించిన గత డిసెంబర్ 17న స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో గెలుపొందిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డితో మేయర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కమిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
29.06.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
నిర్లక్ష్యం..‘నర’కమే!
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ.. క్యాన్సర్స్ ముందు జాగ్రత్తలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

