తరచూ వడ గాడ్పులకు గురవడం వల్ల మానవ శరీరంలోని జీవ సంబంధ వయసు పెరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది. ధూమపానం, మద్యపానం వల్ల వృద్ధాప్యం వచ్చే స్థాయితో దీనిని పోల్చవచ్చు. చైనాలోని హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం పరిశ
మనిషి శరీరంలో అన్నీ ప్రధాన అవయవాలే! అయితే గుండె తర్వాతే మరేదైనా అనిపిస్తుంది. లయ తప్పకుండా కొట్టుకుంటూ మనిషి ప్రాణాన్ని నిరంతరం కాపాడేది గుండెకాయే! అయితే, హృదయం చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయి.
Chemicals | ఆహార ప్యాకేజీ లేదా తయారీలో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు జర్నల్ ఆఫ్ ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏది అంటే రకరకాల జవాబులు వినిపిస్తాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని ఒకరు అంటారు. వినిపించకపోతే, మాట కూడా రాదు కాబట్టి...
చెవులే మేలని ఇంకొందరి వాదన.
కొవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ శకలాలు(యాంటిజెన్లు) 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.
Health Tips | కాలేయం.. శరీరంలో అతి కీలకమైన అవయవం. ఇది అతిపెద్ద గ్రంథి. ఒక్క కాలేయమే దాదాపు అయిదొందల విధులు నిర్వర్తిస్తుంది. చర్మం తరువాత ఒక్క కాలేయానికే పునరుత్పత్తి సామర్థ్యంఉంది.
మానవ శరీరంలో కిడ్నీల పాత్ర కీలకం. చెడు రక్తాన్ని శుద్ధి చేసి ప్రతి అవయవానికి పంపడం విధి. దీనికి చికిత్స అనేది అతి ఖరీదైనది. కచ్చితంగా డయాలసిస్ చేసుకోవాలి. లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
Pig kidney | వైద్య చరిత్రలోనే అవయవ మార్పిడి విధానంలో పెద్ద ముందడుగు పడింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీ (Pig kidney)ని అమర్చగా.. అది రెండు నెలల పాటు సక్రమంగా పనిచేసింది.
ఆక్టోపస్‌లు చర్మం రంగు మార్చుకొని అదృశ్యత గుణాన్ని అలవర్చుకోగలవు. ఈ గుణాన్ని మనుషులకు కూడా జోడిస్తే ఎలా ఉంటుందనే దానిపై శాస్త్రవేత్తలు వినూత్న ఆలోచనకు తెరతీశారు.
మానవుడి శరీర సాధారణ ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడానికి పేగుల్లోని బ్యాక్టీరియా కారణమని యూఎస్‌లోని మిచిగాన్ వర్సిటీ మెడికల్ కాలేజీ పరిశోధకులు తేల్చారు.
ధూమపానంతో ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇప్పటివరకు తెలుసు. అయితే, పొగతాగే వారి ఒళ్లంతా గుల్ల అవుతున్నట్టు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్ ఉమాకుమార్ తెలిపారు. ధూమపానంతో ఎముకలు, దంతాలపై కూడా ప్రతికూల ప్ర
న్యూయార్క్: మానవ శరీరంలోని డీఎన్ఏ జన్యుక్రమాన్ని పూర్తిగా ఆవిష్కరించడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ప్రొటీన్ల నిర్మాణానికి కారణమైన 115 జన్యుకణాలను కొత్తగా గుర్తించారు. తాజా పరిశోధనతో శరీర న�