Home
HS Prannoy
HS Prannoy
-
"ప్రణయ్, తరుణ్ పరాజయం"
2 weeks agoఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత వెటరన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్, తెలంగాణ ఆటగాడు మన్నేపల్లి తరుణ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు."ప్రణయ్, దేవికా ఔట్"
3 months agoచైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మొదటి రోజు బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో దేవికా సిహాగ్ ఫస్ట్ రౌండ్‌కే ఇంటిబాట పట్టారు."ప్రణయ్ సంచలనం"
5 months agoభారత సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సంచలన విజయం సాధించాడు."లక్ష్యసేన్, ప్రణయ్ ఔట్"
5 months agoమలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షటర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. యంగ్ ప్లేయర్లు మాళవిక బన్సోద్, అష్మిత చాలిహా రెండో రౌండ్ల�"Thomas Cup | భారత షట్లర్ల దూకుడు.. క్వార్టర్ ఫైనల్లో భారత్..!"
6 months agoThomas Cup : పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి (Ayush Shetty), డబుల్స్‌లో సాత్విక్ - చిరాగ్ ద్వయం చెలరేగడంతో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘన విజయం సాధించింది."Ayush Shetty | మూడో సీడ్‌పై ఆయుశ్ అదిరే విజయం.. భారత పతక ఆశలు సజీవం..!"
6 months agoAyush Shetty : చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) చెలరేగుతున్నాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆయుశ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు."క్వార్టర్స్‌కు ఆయుష్"
6 months agoబ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మూడో రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. రెండో రోజు ఏకపక్ష విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరిన సింగిల్స్ షట్లర్లలో యువ సంచలనం ఆయుష్ శెట్టి మినహా మిగిలినవారంతా రెండో రౌ�"Ayush Shetty | క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్.. తొలి రౌండ్లోనే సింధు, ప్రణయ్ ఇంటికి..!"
6 months agoAyush Shetty : భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) అదుర్స్ అనిపించాడు. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు"Kumamoto Masters | రెండో రౌండ్లో ప్రణయ్ ఓటమి.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్"
11 months agoKumamoto Masters : ఈ సీజన్లో చెలరేగిపోతున్న లక్ష్యసేన్(Lakshya Sen) జపాన్‌లో తనఫామ్ చూపిస్తున్నాడు. కుమమొటో మాస్టర్స్ (Kumamoto Masters )లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు."ప్రిక్వార్టర్స్‌కు లక్ష్య.. అదరగొట్టిన ప్రణయ్"
11 months agoబీడబ్ల్యూఎఫ్ కుమమొటొ సూపర్ 500 (జపాన్ ఓపెన్) టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన సేన్.. 21-12, 2"బరిలో లక్ష్య, ప్రణయ్.. నేటి నుంచి జపాన్ ఓపెన్"
11 months agoభారత యువ షట్లర్లు మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి మొదలుకానున్న కుమామోటో జపాన్ సూపర్-500 టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు. స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫామ్ ఒడిదు�"షట్లర్ల ఇంటిబాట"
1 year agoకొరియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజే భారత షట్లర్లు ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుష్ శెట్టి మొదటి రౌండ్‌కే నిష్క్రమించారు."Hong Kong Open | ఉత్కంఠ పోరులో ఆరో ర్యాంకర్‌కు చెక్.. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్"
1 year agoHong Kong Open : హాంకాంగ్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen) ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో దూకుడైన ఆటతో చౌ థియెన్ చెన్( Chou Tien-chen)ను అతడు చిత్తుగా ఓడించాడు."Hong Kong Open | తొమ్మిదో సీడ్‌ను చిత్తు చేసిన ఆయుశ్.. క్వార్టర్స్‌లో చిరాగ్ – సాత్విక్ జోడీ..!"
1 year agoHong Kong Open : హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్లు జోరు చూపిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి (Ayush Shetty) సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు."ప్రిక్వార్టర్స్‌కు ప్రణయ్, సేన్.. మొదటి రౌండ్‌కే సింధు ఔట్"
1 year agoభారత యువ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఈ ఇద్దరితో పాటు మరో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి కూడా తొలి రౌండ్ విఘ్నాన్ని అధిగమించాడు.తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!















