లక్ష్యసేన్, ప్రణయ్ ఔట్
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షటర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. యంగ్ ప్లేయర్లు మాళవిక బన్సోద్, అష్మిత చాలిహా రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.
కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షటర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. యంగ్ ప్లేయర్లు మాళవిక బన్సోద్, అష్మిత చాలిహా రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగినలక్ష్యసేన్ బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 17-21, 11-21తో ఇండోనేషియా షట్లర్ జాకీ ఉబైదిల్లా చేతిలో వరుస గేమ్స్‌లో చిత్తయ్యాడు. హెచ్ఎస్ ప్రణయ్ 17-21, 22-20, 22-24 తేడాతో కోడై నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ మన్నేపల్లి తరుణ్ 21-17 14-21 8-21 తో వాంగ్ పో వీ (తైపీ) చేతిలో ఓడగా.. కిరణ్ జార్జ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక 21-17, 16-21, 21-9 తేడాతో ప్రపంచ 52వ ర్యాంకర్ వైవోన్ లీ (జర్మనీ)పై గెలిచి శుభారంభం చేసింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21-16, 21-13తో తలితా రామధాని (ఇండోనేషియా)ని చిత్తు చేసింది. అన్మోల్ ఖర్బ్తో పాటు డబుల్స్‌లో రుతపర్ణ-శ్వేతపర్ణ ద్వయం, మిక్స్‌డ్‌లో ఆశిత్ సూర్య-అమృత జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

