ప్రిక్వార్టర్స్‌కు అన్మోల్, తన్వి
బీడబ్ల్యూఎఫ్ కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు అన్మోల్ ఖర్బ్, తన్వి శర్మ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అన్మోల్ 21-19, 21-18తో రాచెల్ (కెనడా)ను ఓడించగా మరో పోరులో తన్వి 21-16, 12-21, 21-17తో మనామి సుయిజు (జపాన్)పై పోరాడి గెలిచింది. తదుపరి రౌండ్లో అన్మోల్.. జపాన్ స్టార్ షట్లర్ అకానె యమగుచితో తలపడనుండగా తన్వి సైతం జపాన్‌కే చెందిన ఐదో సీడ్ హినా అకెచితో ఆడనుంది.
- తొలిరౌండ్లోనే ప్రణయ్ ఔట్
యోసు (సౌత్‌కొరియా): బీడబ్ల్యూఎఫ్ కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు అన్మోల్ ఖర్బ్, తన్వి శర్మ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అన్మోల్ 21-19, 21-18తో రాచెల్ (కెనడా)ను ఓడించగా మరో పోరులో తన్వి 21-16, 12-21, 21-17తో మనామి సుయిజు (జపాన్)పై పోరాడి గెలిచింది. తదుపరి రౌండ్లో అన్మోల్.. జపాన్ స్టార్ షట్లర్ అకానె యమగుచితో తలపడనుండగా తన్వి సైతం జపాన్‌కే చెందిన ఐదో సీడ్ హినా అకెచితో ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆశలు మోస్తున్న సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. 15-21, 21-23తో యొ టె బిన్ (సౌత్ కొరియా) చేతిలో ఓడి తొలిరౌండ్‌కే ఇంటిబాట పట్టాడు.

Anmol Kharb
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

