Hrithik Roshan | హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్(Ryan Gosling) మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ఇప్పుడు జరిగింది.
Don 3 Movie |బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డాన్ 3' కాస్టింగ్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే.
సూపర్ హీరో ఫిలింస్ అంటే 'బ్యాట్‌మ్యాన్', 'సూపర్‌మ్యాన్', 'స్పైడర్ మ్యాన్' అప్పటి వరకు మనం చూసిన సూపర్ హీరోలు వీళ్ళే. అప్పట్లో ఈ సినిమాలు వస్తున్నాయంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్ళం.