ఏరా బాధగా ఉందా... ఏంటి బుజ్జీ దిగులుగా ఉన్నావా... పద ఓ కాక్టైల్ వేద్దాం... అని ఇప్పుడు ఎవర్నయినా పిలవచ్చు. ఎందుకంటే ఇదేం బార్లో దొరికేది కాదు. పబ్బులకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిషాను మించిన హుషారున�
భార్యాభర్తలిద్దరిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఎలాంటి లోపమూ లేకపోయినా పిల్లలు కలగకపోవడాన్ని ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. మనదేశంలోనూ ఈ కేసులు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే కారణ�
హలో జిందగీ. ఇటీవల వినిపిస్తున్న సీడ్ సైక్లింగ్ అంటే ఏమిటి? దీనివల్ల గర్భాశయ ఆరోగ్యానికి కలిగే మేలేంటి? ఇందుకోసం ఏం తినాలి? ఎంతెంత తినాలి? తెలియజేయండి.
ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయి తక్కువగా ఉన్నపుడు, మెదడులో తయారయ్యే రెండు రసాయనాలు రక్తపోటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఈ రసాయనాల్లో ఒకటి ఆక్సిటోసిన్ కాగ
కేశాలలో ఓ మూలన దాక్కున్న స్ట్రెస్ హార్మోన్లు గుండె జబ్బుల గుట్టు విప్పుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఐర్లండ్‌లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ సదస్సులో దీనికి సంబంధించి లోతైన చర
మనకు తెలియకుండానే మనపై ప్రకృతి ప్రభావం చాలా ఉంటుంది. సృష్టి ధర్మం అలాంటిది. సూర్యచంద్రుల కారణంగా మనిషి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా పలురకాలైన హార్మోన్లు, ఎంజైమ్స్, కెమికల్స్ విడుదలవుతాయి.