చదువు మానేయాలని భార్యను భర్త బలవంతపెట్టడం క్రూరత్వమేనని మధ్య ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అర్ధాంతరంగా చదువు మానేయాలని భార్యను బలవంతపెట్టడం, లేదా, చదువుకోవడాన్ని కొనసాగించలేని పరిస్థితిని సృష్ట�
ఇద్దరు హిందువుల మధ్య జరిగిన వివాహం ఎంతో పవిత్రమైనదని, వైవాహిక జీవితంలో అసాధారణమైన ఇబ్బందులంటే తప్ప అలాంటి వివాహాలను ఏడాదిలోగా రద్దు చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది.
హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఆ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్న గిరిజన దంపతులకు విడాకులు మంజూరు చేసేందుకు హిందూ వివాహ చట్టాన్ని వర్తింపజేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Kanyadaan: హిందూ వివాహ చట్టం ప్రకారం.. పెళ్లి కార్యక్రమంలో కన్యాదానం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఆ చట్టం ప్రకారం పెళ్లి వేడుకలో కేవలం సప్తపది సరిపోతుందని కోర్టు వెల్లడించింది
Divorce | పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. జీవితాంతం కలిసి ఉండాలనే ఓపిక చాలామంది భార్యాభర్తల్లో సన్నగిల్లుతోంది. అభిరుచులు కలవడం లేదని..
వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ పెండ్లి అయినా హిందూ వివాహ చట్టం కింద చెల్లదని, కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది