Bombay High Court | భర్తకు అనారోగ్య సమస్యలుంటే భార్య భరణం చెల్లించాల్సిందే: బాంబే హైకోర్టు
సాధారణంగా భరణం కేసుల్లో భార్యకు భర్త పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాలు తీర్పులు చెబుతుంటాయి.
Bombay High Court | ముంబై, ఏప్రిల్ 11: సాధారణంగా భరణం కేసుల్లో భార్యకు భర్త పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాలు తీర్పులు చెబుతుంటాయి. కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తకు ఉద్యోగస్తురాలైన భార్య నెలకు 10 వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ షర్మిల దేశ్ముఖ్ ఈ నెల 2న తీర్పు చెబుతూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం‘జీవిత భాగస్వామి’ అన్న పదం అటు భర్తకు, ఇటు భార్యకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
అనారోగ్యం కారణంగా తన భర్త సంపాదించడం లేదని భార్యే స్వయంగా పేర్కొన్నందున అందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు. పోషించుకోలేని స్థితిలో భర్త ఉండి, భార్య సంపాదిస్తున్నప్పుడు విడాకులు పొందినా.. అతని నిర్వహణను చూసే బాధ్యత భార్యదేనని, కాబట్టి నెలనెలా ఆమెయే అతనికి సంరక్షణ ఖర్చులు చెల్లించాలని తీర్పు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

