బంజారా వివాహాలు హిందూ వివాహ చట్టం పరిధిలోకే
హిందూ ఆచారాలతో నిర్వహించే బంజారా వివాహాలు హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. తమ జంట షెడ్యూల్డ్ తెగలకు చెందినందున హిందూ వివాహ చట్టం కింద వేసిన విడాకుల పిటిషన్ను కొనసాగించరాదని ఒక మహిళ భర్త దాఖలు చేసిన అభ్యంతరాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ : హిందూ ఆచారాలతో నిర్వహించే బంజారా వివాహాలు హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. తమ జంట షెడ్యూల్డ్ తెగలకు చెందినందున హిందూ వివాహ చట్టం కింద వేసిన విడాకుల పిటిషన్ను కొనసాగించరాదని ఒక మహిళ భర్త దాఖలు చేసిన అభ్యంతరాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
హిందూ వివాహ చట్టం కింద ఒక మహిళ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ఆమోదయోగ్యమైనదేనంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్లు సమర్థించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

