‘కార్తికేయ 2’తో పానిండియా విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ నటిస్తున్న మరో పానిండియా హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభు’. లెజెండరీ యోధునిగా ఇందులో నిఖిల్ కనిపించనున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకుడు.
యువ హీరో నిఖిల్ తండ్రయ్యారు. ఆయన సతీమణి డాక్టర్ పల్లవి బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘మా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. నా కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ లభించాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాను’ అన్నారు హీరో నిఖిల్. ఆయన కథానాయకుడిగా
నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘స్వయంభూ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. గురువారం �
వరుణ్‌సందేశ్, డాలీషా జంటగా నటిస్తున్న చిత్రం ‘డైమండ్ రాజు’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. క్రాంతిప్రభాత్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఆకాశమే నువ్వని’ అనే గీతాన్ని యువ హీరో నిఖిల్ ఆవిష్కరించార�