Home
Cinema
Our Film Is Getting Good Response All Over The World I Got The Most Openings In My Career
కెరీర్లోనే పెద్ద విజయం
‘మా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. నా కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ లభించాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాను’ అన్నారు హీరో నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘స్పై’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యారీ బీ హెచ్ దర్శకుడు.

రాజశేఖర్ రెడ్డి నిర్మాత. శుక్రవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. నిఖిల్ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. వినోదం, దేశభక్తి అంశాలతో ఆకట్టుకుంటున్నది’ అన్నారు. యాక్షన్‌తో పాటు కామెడీ అంశాలను కూడా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చరణ్‌తేజ్ తెలిపారు. అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని దర్శకుడు అన్నారు. తన తొలి చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉందని ఐశ్వర్యమీనన్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!