హేమంత్ కుమార్, అయానా, గోపిక సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ చిత్రం ‘ఆల్ఫా’. ‘మెన్ లవ్ వెంజన్స్' ఉపశీర్షిక. విజయ్ ఎన్ దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘మా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. నా కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ లభించాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాను’ అన్నారు హీరో నిఖిల్. ఆయన కథానాయకుడిగా