అధిక వర్షాలు కురిసినప్పుడు వరద ఉధృతితో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మించిన వంతెనతో కుర్తి గ్రామస్తుల కష్టాలు తొలగాయని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
Hanmant Shinde | కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోసుపల్లి గ్రామం తెలంగాణ ఉపపీఠంలో నిర్వహిస్తున్న సమస్య మార్గదర్శన్ కార్యక్రమంలో నరేంద్ర మహారాజ్ భక్తులకు సందేశాన్ని అందించారు.
కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు తగ్గి, రైతులకు కన్నీళ్లు పెరిగాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తూనే కరువును తీసుకొచ్చిందని విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం పెట్టి అందరినీ కాపాడుకుంటానన్నారు.
బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెంద�