‘పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కొడతారా? తక్కువ జాతి అంటూ కులదూషణలు చేస్తారా? ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే సీఎం ఏం చేస్తున్నారు?
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ హెచ్చరించారు. మండలంలోని అవంతీపురం గిరిజన గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శి