Pakistan: పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను అపహరించి ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారు.
Gunmen Loot Rifles | పోలీస్ అవుట్‌పోస్ట్‌పై దుండగులు దాడి చేశారు. రైఫిల్స్, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
Gunmen attack vehicles In Pakistan | ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు దాడి చేశారు. సాయుధులైన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 38 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు.
Gunmen Open Fire Inside Hair Salon | సెలూన్‌లోకి చొరబడిన దుండగులు ఇద్దరి వ్యక్తులపై ‘పాయింట్ బ్లాంక్’ రేంజ్లో కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం చోటుచేసుకున్నది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్‌లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.
Hasiba Noori: పాస్‌తో సింగర్ హసీబా నూరి హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాల్చి చంపారు. ఆఫ్ఘన్‌కు చెందిన ఆ గాయనిని పాక్‌లో హత్య చేశారు. తాలిబన్ల చెర నుంచి తప్పించుకుని ఆమె పాక్‌లో ఆశ్రయం ప�
Church | ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉన్మాది తుపాకీతో రెచ్చిపోయాడు. ఓండోలోని ఓ చర్చిపై (Church) దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు
gunmen | జమ్ముకశ్మీర్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. షోపియాన్ జిల్లాలోని బాబాపొరా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి కాల్పులకు దెగబడ్డాడు